Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో సమిష్టిగా బాధ్యత వహిస్తున్న..! 26 d ago

featured-image

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మ తప్పించుకొని తిరుగుతున్నారు, చాలామంది విచారణకు రావటం లేదన్న ప్రశ్నకు పవన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. లా అండ్ ఆర్డర్, హోమ్ తాను చూడటం లేదని ఈ ప్రశ్న అడగాల్సింది సీఎం చంద్రబాబును, హోం మంత్రిని అడగాలని అన్నారు. తాను హోం శాఖ చూడటం లేదని, కూటమి ప్రభుత్వంలో సమిష్టిగా బాధ్యత వహిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD